అంగన్వాడీకార్యకర్తలకు మొబైల్సు అందజేత

0
226
teluguwebsite

అంగన్వాడీకార్యకర్తలకు మొబైల్సు అందజేత
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా గార ఐసీడిఎస్‌ ప్రాజెక్టు ఆద్వర్యంలో శ్రీకాకుళంరూరల్‌మండలం,గార మండలం కు చెందిన అంగన్వాడీ కార్యకర్తలకు రాష్ట్ర రెవెన్యూశాఖామంత్రి దర్మాన ప్రసాదరావు మొబైల్సు అందచేశారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ సాంకేతిక సమస్యలు అదిగమించి ,సంక్షేమపదకాలు,ఐసిడియస్‌ద్వారా అందించే సేవలు సక్రమంగా అందేవిదంగా పనిచేయాలని అన్నారు.ప్రభుత్వం ఏ లక్ష్యంతో పనిచేస్తుందో అదే లక్ష్యానికి చేరుకోవాలని ,అన్నారు,.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here