అంబేద్కర్ వర్దంతి
రాజ్యాంగ నిర్మాత డాక్టరు బిఆర్ అంబేద్కర్ వర్దంతి సందర్బంగా డిల్లీలో అంబేద్కర్ విగ్రహానికి తెలుగుదేశం పార్టీ అద్యుక్షులు నారా చంద్రబాబునాయుడు,పార్లమొంటు సభ్యులు కింజరాపు రామ్మోహన నాయుడు నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో పార్లమొంటు సభ్యులు పాల్గోన్నారు.