అఖండ మరో లెజెండ్
సినిమా రివ్యూ
మురళీక్రిష్ణ (బాలక్రిష్ణ) ఫార్మరే కాదు రీఫార్మర్ అని చెబుతున్నారు.అనంతపురం ప్రజలు ఫ్యాక్షనిజం బాట పట్టిన ఎంతోమందిని దారి మళ్లించి మార్పుకి శ్రీకారం చుడతారు.చుట్టుప్రక్కల ప్రాంతాలకు పాఠశాలలు,ఆసుపత్రిలు ,కట్టించి ప్రజలుకు సేవ చేస్తాడు.అది చూసిన జిల్లా కలెక్టరు శరణ్య(ప్రగ్యాజైస్వాల్)మురళీక్రిష్ణపై మనసుపడి ఆయన్ని వివాహమాడుతుంది.ఆ ప్రాంతంలో వరదరాజు(శ్రీకాంత్)మైనింగ్ మాఫియా నడుపుతుంటాడు.యురేనియం తవ్వకాలలో చిన్నారులకు ప్రాణాలుకు ముప్పువుందని వారుని ఎలా ఎదురించాడు,వరదరాజులు వెనుక వున్న మాఫియా లీడర్ ఏవరు..చిన్నప్పుడు ఇంటినుండి వెల్లిపోయిన మురళీక్రిష్ణ తోడబుట్టిన శివుడు(భాలక్రిష్ణ)ఎక్కడ పెరిగాడు.ఊహతెలియుక ముందే వారిద్దరూ విడిపోవడానికి కారణం ఏమిటి..మళ్లీ ఎలా కలిశారు మురళీక్రిష్ణ కుటుంబానికి శివుడు ఎలా కాపాడాడు రసవత్తరమైన సన్నివేశాలు ప్రేక్షలకు కట్టిపడేశాయి.చిత్రంలో నటీనటులు:బాలక్రిష్ణ,ప్రగ్యాజైస్వాల్,జగపతిబాబు,శ్రీకాంత్,పూర్ణ,సుబ్బరాజు,అవినాష్,సాయికుమార్,శ్రవణ్,ప్రభాకర్,తదితరులుపాల్గోన్నారు.సంగీతం:తమన్,ఛాయాగ్రహణం:సి.రాంప్రసాద్ కూర్పు:కోటగిరి వెంకటేశ్వరరావు,తమ్మిరాజు,కళ:ఎఎస్ ప్రకాశ్,మాటలు :ఎం రత్నం,ఫైట్సు: శివ,రామ్,లక్ష్మణ్,నిర్మాత:మిర్యాల రవీంద్రరెడ్డి,దర్శకత్వం :బోయిపాటి శ్రీనువాసరావు,సంస్ద:ద్వారక క్రియెషన్సు,(ఈ సమిక్ష కేవలం సమిక్షుని వ్యక్తిగత అభిప్రాయంగా పరిగణించాలి)