అగ్నిప్రమాదం 13మంది కి తీవ్రగాయాలు

0
587
8television

అగ్నిప్రమాదం 13మంది కి తీవ్రగాయాలు
విజయనగరం: విజయనగరం జిల్లా బొబ్బిలి గ్రోత్‌ సెంటర్లులో అర్దరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది.బెర్రీ ఫెర్రోఎల్లాయిస్‌ పరిశ్రమలో గ్యాస్‌ లీక్‌ అయి ఈ ప్రమాదం చోటుచేసుకుంది.ఈ ప్రమాదంలో 13మంది తీవ్రగాయాలయ్యాయి.వారిలో ఇద్దరు పరిస్దితి విషమంగా వుంది.విజయనగరం ప్రయివేటు ఆసుపత్రికి తరలించిన యాజమాన్యం ,కేసు నమోదు చేసిన పోలీసులు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here