అనుకున్నపనులు అవ్వాలంటే ఏరోజు ఏమిచేయాలి
ప్రతి వ్యక్తి బయటకు వెల్లేటప్పుడు తన చేసే పని సక్రమంగా జరగాలని విజయవంతంగా పూర్తిచేయాలని కోరుకుంటాడు అయితే ప్రతివ్యక్తి కొన్ని నియమాలు కూడా పాటించాలి ఆదివారం బయటకు వెల్లి నపుడు తమలపాకు నమలడం గాని జేబులు వేసుకుని బయలు దేరాలి.అలాగే సోమవారం మీ ముఖం మీరు అద్దంలో చూసుకుని బయలుదేరండి.మంగళవారం ఆంజనేయుస్వామివారికిపూజించి బెల్లం నోట్లో వేసుకుని వెలితే మంచిది.బుదవారం పుదీనాగాని కరివేపాకు గాని నోట్లో వేసుకోవాలి,గురువారం జీలకర్ర గాని ఆవాలు గాని నోటిలో వేసుకుని బయటకు వెల్లి నంతవరకూ నమలుకూడదు.శుక్రువారం నోటిలో రెండు టీస్పూన్లు పెరుగు తిని ఇంటినుండి బయటకు వెల్లాలి.శనివారం కొద్దిగా అల్లం తురుము నేతితో కలిపి నేవించినచో సిరిసంపదులు కలుగుతాయి.