అమరావతి పై కేంద్రం సంచలన నిర్ణయం :అమరావతిని ఏపి రాజధానిగా నిర్దారిస్తూ 2022`23బడ్జెట్ లో కేటాయిపులు చేసిన కేంద్రం .విభజన చట్టం ప్రకారం రాజధాని నిర్మానానికి నిధులు కేటాయించినట్లు గా కేంద్రం తెలిపింది.ఎపి నూతన రాజధానిగా అమరావతి పేరుతోనే బడ్జెట్ లో ప్రోవిజన్ పెట్టిన కేంద్రం ,అమరావతి లో సచివాలయం ఉద్యోగులు నివాస గృహాల నిర్మాణానికి నిధులు కేటాయింపులు చేసింది.సచివాలయం నిర్మాణానికి 1,214కోట్లు అంచనా వ్యయంగా కేంద్రం పేర్కొంది.