అమరావతి రైతులకు సిఆర్‌డిఏ అధికారులు ఫోన్లు
అమరావతి: రాజధాని నిర్మానానికి రాష్ట్రహైకోర్టు ఇచ్చిన తీర్పును అదికార్లులో కదలిక వచ్చింది.రైతులుకు నేరుగా ఫోన్లు చేస్తున్నారు.నెలరోజులలో మౌళిక సదుపాయాలు కల్పించాలని,3నెలలలో ప్లాట్లు అప్పగించాలని కోర్టు ఆదేశించడంతో సిఆర్‌డిఏ అదికార్లు ప్రక్రియను వేగవంతం చేశారు.గత ప్రభుత్వం హయాంలో 40,378ప్లాట్లు రైతులు పేరున రిజస్ట్రేషన్ అయ్యాయి.ఇంకా 24,375ప్లాట్లు వారిపేరున రిజస్ట్రేషన్ చేయువలసివుంది.ఈ నేసధ్యంలో అధికారులు సంబందిత రైతులకు నేరుగా ఫోన్లు చేసి వివరాలు తెలుసుకుంటున్నారు.మీకు కేటాయించిన ప్లాటులు రిజస్ట్రేషనులు చేసుకోమని కోరుతున్నారు.