అమరావతి రైతులు మహా పాదయాత్రకు హైకోర్టు అనుమతి
అమరావతి రైతులు మహాపాదయాత్ర గత రాత్రి పోలీసులు అడ్డుకోవడంతో రైతులు హైకోర్టుకు ఆశ్రయించారు.పాదయాత్రకుఅనుమతి ఇవ్వాలనిహైకోర్టు ఆదేశించింది.600మంది రైతులకు ఐడికార్డు లు ఇవ్వాలని హైకోర్టు తెలిపింది.పరిమితి ఆంక్షలుతో పాదయాత్ర నిర్వహించాలని పాదయాత్ర ముగింపురోజు బహిరంగసభకు ముందుస్తు అనుమతులు కోసం ఇప్పుడే దరఖాస్తుచేసుకుని అనుమతి తీసుకోవాలని హైకోర్టు తెలిపింది