Wednesday, October 4, 2023
Homecinema newsఅమానవీయ ఘటన

అమానవీయ ఘటన

అమానవీయ ఘటన
మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లో అమానవీయ సంఘటన ఆందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.మహిళ బతికివుండగా చనిపోయిందని డెత్‌ సర్టిఫికేట్‌ తయారు చేసి భూమికాజేసేందుకు భందువులు ప్రయత్నం చేశారు. దుర్గమ్మపేరుతో వున్న 1.20సెంట్లు భూమి వారి పేరున మార్చేందుకు ఈ విదంగా ప్రయత్నాలు చేసారు.సెప్టెంబరు 22న దుర్గమ్మ రోడ్డు ప్రమాదంలో చనిపోయిందని నకిలీ డెత్‌ సర్టిఫికేట్‌ తయారుచేయించారు.పట్టా మార్పుకై 20రోజలు క్రితం స్టాట్‌ కోసం ఎమ్మేర్వో కార్యాలయానికి శ్రీలక్ష్మి వచ్చింది.నిన్న మరోసారి తహశీల్దారు ఆఫీసుకు దర్గమ్మ బందువు శ్రీలక్ష్మి వచ్చింది.ఒరిజినల్‌ డెత్‌ సర్టిఫికేట్‌ లేకపోవడంతో నిలదీసిన డిప్యూటీ తహశీల్దారు మాటలకు శ్రీలక్ష్మి ఒక్కసారి ఖంగుతిని ఒరిజినల్‌ సర్టిఫికేట్‌ లేకపోతే పట్టా మార్పుచేయువా అంటూ వాదనకు దిగడంతో అసలు కధ భయటకు వచ్చింది.డిఫ్యూటీ తహశీల్దారు విచారణలో దుర్గమ్మ బతికేవుందని తేలడంతో బందువులు జారుకున్నారు.తన భర్త చెనిపోయాడని పట్టా మార్పుకోసం నా భర్త డెత్‌ సిర్టిఫికేట్‌ ఇమ్మని బందువులు అడిగారని అందుకు ఇచ్చానని దుర్గమ్మ తెలిపింది.ఇంతటి అమానుషచర్యలు కు మనిషి ఒడిగడుతున్నాడంటే సమాజం ఎటువెలుతుంది అంటున్నారు.ప్రజలు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments