అయ్యప్ప స్వామి బ్రహ్మాత్సవాలలో స్పీకరు తమ్మినేని శీతారాం
శ్రీకాకుళం: ఆదివారం పేటలో వెలిసిన అయ్యప్ప స్వామి దేవాలయం లో మూలవిరాట్ బ్రహ్మాత్సవాలలో భాగంగా చివరి రోజు కార్యక్రమంలో ఆంద్రప్రదేశ్ స్పీకరు తమ్మినేని శీతారాం పాల్గోన్నారు.దేవాలయం ప్రదాన అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు.దివ్యకలిశాలతో మంగళవాయిద్యాలుతో ఊరేగింపుగా నాగావళితీరంలో అయ్యప్పస్వామివారికి స్నానం చేయించారు.ఈ కార్యక్రమానికి అదిక సంఖ్యలో భక్తులు పాల్గోన్నారు.