అర్చకులుకుపదవీ విరమణ వుండదు

0
135
telugu news

అర్చకులుకుపదవీ విరమణ వుండదు
శరీరం సహకరించేవరకూ అర్చకత్వం చేసుకోవచ్చునని రాష్ట్రప్రభుత్వం ఒక గెజిట్‌ విడుదల చేసింది.వారికి ఉద్యోగ భద్రత కల్పించింది.అర్చకులకు ఇకపై పదవీ విరమణ ఉండదని తెలిపింది.ఇకపై పదవీ విరమణ లేకుండా దేవాలయంలో సేవ చేసుకోవచ్చునని శరీరం సహకరించకపోతే ఎప్పుడైన పదవీవిరమణ చేసుకోవచ్చునని తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here