అవాస్తవాలు ప్రచారం
అమరావతి: జనసేన ,బిజేపి పొత్తు విషయంలో అవాస్తవాలు ప్రచారం జరుగుతుందని రాష్ట్ర బిజేపి అద్యుక్షులు సోము వీర్రాజు అన్నారు.అనంతపురంలో మీడియా సమావేశంలో నేను మాట్లాడే విషయం కొంతమంది వక్రీకరించారని అందులో నిజం లేదని అన్నారు.బిజేపి,జనసేన పార్టీకి సంబందించి అవాస్తవాలు ప్రచారం చేసిందని తెలపారు.జనసేన పార్టీతో పొత్తు కొనసాగుతుందని ఇరుపార్టీలుకలిసే ప్రయాణం చేస్తామని తెలిపారు.ఇటువంటి అసత్యవార్తలు బిజేపి ఖండిస్తుందని తెలిపారు.