ఇచ్చాపురం నియెజక వర్గంలో ఎమ్యేల్యే అశోక్ నిరాహారదీక్ష ప్రారంభించారు.టిడిపి అద్యుక్షులు చంద్రబాబునాయుడు అరెస్టుకు నిరసనగా ఎమ్యేల్యే ఇల్లు రామయ్యపుట్టుగా వద్ద ఎమ్యేల్యే నిరాహార దీక్ష చేపట్టారు.ఎమ్యేల్యే ఇంటివద్ద కు బారీగా కార్యకర్తలు చేరుకున్నారు.ఎమ్యేల్యే ఇంటివద్దకు చేరుకుంటున్న పోలీసులు