అసెంబ్లీలో సిఎం ప్రసంగం
తెలుగుదేశం పార్టీ అదికారంలో వున్నప్పుడు కేవలం 39లక్షలు మందికి 1000చొప్పున ఫించన్లు అందిస్తే వైయస్సాఆర్‌పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత 64లక్షలుమందికి 2750 చొప్పున ఫించన్లు అందించడం జరుగుతుందిని ఎన్నికలు ముందే 3000రూపాయిలు చేసి ఎన్నికలుకు వెలతామని ముఖ్యమంత్రి వైయస్‌జగన్మోహన్‌రెడ్డి అసెంబ్లీలో తెలిపారు.నిజమైన అభివృద్ది అంటే ప్రజలు జీవన విదానం లో నమ్మకం కలగాలని ,పేదరికంతో వున్న అన్నివర్గాలకు మేలుచేసే విదంగా 1.97లక్షలుకోట్లు డిబీటీ ద్వారా బటన్‌నొక్కి నేరుగా లబ్దిదారులకు అందించామని తెలిపారు.నానడక నేలపైనా,నాప్రయాణం సామాన్యుడితోనే నాలక్ష్యం పేదరిక నిర్మూలన అని అన్నారు.పేద కుటుంబాలు ఆర్దికంగా బలపడితేనే బలమైన సమాజం ఏర్పడుతుందని ఇదే నేను నమ్మిన సూత్రం అన్నారు.