ఆంద్రప్రదేశ్‌కు సూపర్‌సైక్లాన్‌ముప్పు
ఆంద్రప్రదేశ్‌కు సూపర్‌సైక్లాన్ ముప్పు పొంచివుందని బారీ వర్షాలు వల్ల వరదలు వచ్చే అవకాశం వుందని వాతావరణ శాఖతెలిపింది.ఈ నెల 18న ఉత్తర అండమాన్ సమీపంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది.ఈనెల 20తేదీనాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి బలపడి తీవ్రవాయుగుండంగా మారుతుందని అంచనావేస్తున్నారు.ఈ తుఫాను ఏర్పడితే సిత్రాంగ్ అనే నామకరణం కూడా నిర్ణయించారు.సూపర్ సైక్లాన్ ఏర్పడితే ఆంద్రప్రదేశ్‌కు ,ఒడిస్సాకు తీవ్ర ప్రభావం వుంటుందని వాతావరణ శాఖ అంచనావేస్తుంది.