ఆంద్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెడతాం `ఫ్లిప్‌కార్డు సిఇఓ కళ్యాణకృష్ణమూర్తి
అమరావతి: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్‌రెడ్డితో ఫ్లిప్‌కార్డు సిఇఓ కళ్యాణకృష్ణమూర్తి భేటీ అయ్యారు.రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుక వస్తామని విశాఖలో మరిన్ని పెట్టుబడులు పెడతామని సిఇఓ తెలిపారు.సిఎం దార్శినికత బాగుందని పెట్టుబడులకు ఆహ్వానించడం మాకెంతో సంతోషంగా వుందన్నారు.సిఎం ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందించామని ,ఐటిమరియు నైపుణ్యాలు అభివృద్దికి కార్యక్రమాలుకు అదిక ప్రాదాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు.రైతులు పండిరచేధరలకు మంచి ధరలు రావాలని ఆయన ఆలోచన బాగుందని ,ప్రాజెక్టులో బాగస్వాములము అవుతామని తెలిపారు.