ఆంద్రప్రదేశ్‌లో పెరుగుతున్న చలితీవ్రత

0
518
telugu news

ఆంద్రప్రదేశ్‌లో పెరుగుతున్న చలితీవ్రత
ఆంద్రప్రదేశ్‌రాష్ట్రంలో రోజురోజుకీ చలితీవ్రత ఎక్కువ అవుతుంది.ముఖ్యంగా ఉత్తరాంద్రలో విశాఖపట్నం జిల్లా ఎజెన్సీ ప్రాంతాలలో 3.5డిగ్రీలకు పడిపోవడంతో చలితో వణికిపోతున్నారు.శ్రీకాకుళంలో 10డిగ్రీలు నమోదు కావడంతో ఉత్తరాంద్రలో భయం చెందుతున్నారు.ఇంకా మూడురోజులు ఈ చలితీవ్రత ఇంకా పెరిగే అవకాశం వుండడంతో ప్రజలు అప్రమత్తంగా వుండాలని వాతావరణ శాఖ తెలిపింది.విజయవాడలో అత్యల్పంగా 1970లో 13డిగ్రీలు ఉష్ణ్రోగ్రత నమోదైంది.ఇపుడు 13.8నమోదైంది.ఇంకా మూడు రోజలు చలితీవ్రత ఎక్కువగావుండడంతో ఆ రికార్డు అదిగమించడం అవుతుందని భావిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here