ఆగని పెట్రోవాత
న్యూడిల్లీ : రెండు వారాల్లో పన్నెండు సార్లు పెట్రోలు రేటులు పెరగడంతో ప్రజలు బెంబేలెతిపోతున్నారు.దేశవ్యాప్తంగా పెట్రోలు ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో ఆందోళన చెందుతున్నారు.దిల్లీలో పెట్రోలు ,డీజల్ ధరలు 40పైసలు ,పెంచుతున్నట్లు చములు సంస్దలు ప్రకటించాయి.హైదరాబాదులో పెట్రోలు పై 45పైసలు,డీజల్‌పై 43పైసలు పెరిగాయి.గుంటూరు లో పెట్రోలు 44పైసలు,డీజల్ 41పైసలు,వైజాగ్‌లో పెట్రోలు లీటరుపై 44పైసలు.డీజల్‌పై 41పైసలు పెరిగాయి.