ఆత్మీయత  ప్రతీక రక్షాభందన్‌

0
246
telugu news

ఆత్మీయత  ప్రతీక రక్షాభందన్‌
శ్రీకాకుళం: అనురాగం,అనుబందం,ఆత్మీయత కలిసేదే రాఖీపండుగ అటువంటి ఈ పండుగను అన్నివర్గాలువారు.ఆనందంగా గడుపుకునేది.అభిమానించే వారు,అనుబందాన్నిపంచువారు అందిరికీ ఈ రాఖీకట్టి వారు ఆత్మీయుతను చాటుకుంటారు.అందులో బాగంగా శ్రీకాకుళంజిల్లాకేంద్రంలోని ఎస్‌ఎఫ్‌ఐ ఆద్వర్యంలో రాఖీ పండుగను నిర్వహించారు.వివిద కూడలిలలో వద్ద డ్యూటీలు నిర్వహిస్తున్న ట్రాఫిక్‌సిబ్బందికి రాఖీలు కట్టే కార్యక్రమం నిర్వహించారు.అందరికీ ప్రేమ అభిమానం చాటే ట్రాపిక్‌ సిబ్బందికి ఈ రాఖీలు కట్టారు.ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ అద్యుక్షు ఉపాద్యుక్షులు రాజు,చందు,సభ్యులు సంతు,తిరుపతిరావు,రేవతి,హారిక,జ్యోతి,పాల్గోన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here