ఆదిత్యుని తొలికిరణ దర్శనం

0
244
telugu news

ఆదిత్యుని తొలికిరణ దర్శనం
అరసవల్లి :ప్రత్యక్షనారాయణుడు అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామివారి దేవాలయంలో ఆదిత్యుని తొలికిరణం దర్శనం భక్తులుకు కనువిందు చేసింది.ఏటా రెండుసార్లు స్వామివారి పాదాలవద్ద తొలికిరణం స్పర్శ దర్శనం జరుగుతుంది.అందులో భాగంగా అక్టోబరు 1,2,3తేదీలలో ఈ కిరణ స్పర్శ దర్శనం జరుగుతుంది.ఈ తొలికిరణం దర్శంచేందుకు అదిక సంఖ్యలో భక్తులు పాల్గోన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here