Monday, May 29, 2023
HomeDevotionalఆద్యాత్మి చింతన అవసరం`కంచికామకోటి పీఠాదిపతి

ఆద్యాత్మి చింతన అవసరం`కంచికామకోటి పీఠాదిపతి

ఆద్యాత్మి చింతన అవసరం`కంచికామకోటి పీఠాదిపతి
శ్రీకాకుళం: ఆద్యాత్మిక చింతన ,దైవారాదన,మనిషి మనుగడకు ఎంతో అవసరమని అందువల్ల ప్రతివారు ఆద్మాత్మిక చింతన చేయాలని కంచికామకోటి 70వ పీఠాదిపతి శంకర విజయేంద్రసరస్వతి స్వామివారు అన్నారు.శ్రీకాకుళంలో ఐదురోజులుపాటు హిందూ దర్మప్రచారం నిమిత్తం చేరుకున్నారు.స్వామివారికి వేద పండితులు వేదమంత్రోచ్చరణ మంగళవాయిద్యాలు నడుమ అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామివారి దేవాలయం అర్చకబృందం ఆలయ కార్యనిర్వాహనాదికారి హరి సూర్యప్రకాశరావు స్వామివారకి పూర్ణకుంభంతో ఆహ్వానం పలికారు.ఈ సందర్బంగా మహిళలలు కలిశాలతో స్వాగతం పలికారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రస్తుత పరిస్దితిలలో ఆద్యాత్మిక చింతన ఎంతో అవసరమని,ప్రతిఒక్కరూ దైవ చింతన చేయాలని అన్నారు.గొండు శంకర్‌ మాట్లాడుతూ బాలాత్రిపురా సుందరి కాళభైరవ దేవాలయంలో పూజలు నిర్వహించడం జరుగుతుందని,ఆహ్వానం మేరకు వచ్చి ఈ జిల్లావాసులకు ఇటువంటి అవకాశం కల్పించడం గొప్ప విషయమని అన్నారు.హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు.ఈ అవకాశం అందరూ వినియెగించుకోవాలని తెలిపారు.శ్రీకూర్మాం ఆలయ ట్రస్టు బోర్డు సభ్యులు డబ్బీరు వాసుదేవరావు మాట్లాడుతూ హిందూ ప్రచారంలో శ్రీకూర్మాం దేవాలయకు కూడా స్వామివారి వస్తున్నారని,ఇది మంచి శుభ పరిణామమని అన్నారు.ఈ కార్యక్రమంలో గణేశ్‌ గురువు,దేవాలయం ప్రెసిడెంట్‌రెడ్డి శంకర్‌,రామక్రిష్ణ,సాదు రామారావ్టుి శేషు,సత్యన్నారాయణ,రాజు ,చిట్టిబాబు,వసంత్‌,రాము,రంజిత్‌,రాజశేఖర్‌,పాల్గోన్నారు. చిట్టి విష్ణు,వసంత్‌,రాము,ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్‌,ఆర్‌ఎస్‌ఎస్‌ ,ధార్మిక సంస్దలు పాల్గోన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments