ఆరోగ్యచిట్కా
నిత్యం మనం వాడుకునే అల్లం చాలా మంచిది.వంటింటి చిట్కాలు ద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు. ప్రతివ్యక్తి టీ తాగే ఎక్కువగా వుంటుంది.అందువల్ల అల్లం టీ తాగడం వల్ల ఆరోగ్యాన్ని ఎంతో మేలు చేస్తుంది.దీనిలో పుష్కలంగా విటమిన్ సి,మెగ్నీషియం ,మినరల్స్ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.ప్రయాణాలలో ,నలతగా వున్నా అల్లం టీ తాగితే కొంత ఉపశమనం కలుగుతుంది.ప్రయాణాలలో కడుపు లో తిప్పడం,వాంతులు అవ్వడం జరుగుతుంది అలాంటి సమయాలలో ఈ అల్లం టీ ఎంతో ఉపకరిస్తుంది.కడుపు ఉబ్బరం,గ్యాస్టిక్ ట్రబుల్ వున్నవారు కూడా ఈ అల్లం టీ తాగడం శరీరానికి కాసింత ఊరట కలుగుతుంది.