ఆ జిల్లాలు పై దృష్టిపెట్టండి`సిఎం

0
331
telugu website

ఆ జిల్లాలు పై దృష్టిపెట్టండి`సిఎం
తాడేపల్లి : ఇళ్లనిర్మాణంపై ముఖ్యమంత్రి సమీక్షాసమావేశం నిర్వహించారు.ఇందులో గృహనిర్మాణశాఖ ,రెవెన్యూ,పురపాలక సంస్ద అదికారులుతో క్యాంపు ఆఫీసులో సమీక్షా సమావేశం జరిపారు.2022`23ఆర్దిక సంవత్సరంగాను 4,318కోట్లు విలువైన పనులు చేపట్టడం జరిగిందని తొలివిడత 15.6లక్షలు ,రెండో విడత 21.25లక్షలు ఇండ్లు మంజూరైనాయని పనులు వేగవంతగా జరుగుతున్నాయని అదికార్లు వివరించారు.కొన్ని జిల్లాలో పనులు నత్తనడకన జరుగుతున్నాయని నివేదిక అందుతున్నాయని అందువల్ల ఆ జిల్లాలుపై దృష్టి పెట్టాలని సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here