భక్తి సమాచారం
ఇంటి గుమ్మం ముందు చేయుకూడని పనులుఏమిటి..?
ఇంటి గుమ్మానికి లక్ష్మిదేవితో పోల్చుతారు అందుకే గుమ్మానికి పసుపురాసి కుంకుమబొట్లు పెడతారు పువ్వులు ద్వారం పై పెట్టి మొక్కుతారు అందువల్ల హిందూసాంప్రదాయంలో ఇది తప్పనిసరి.అయితే కొంతమంది గుమ్మపై కూర్చుని బోజనం చేయుడం,మాంసాహారం శాఖాహారం బోజనాలు చేయుడం చేస్తారు అలాచేస్తే లక్ష్మిదేవి ఇంటిలోకి రాకుండా వెలిపోతుందని అంటున్నారు.అంతేకాకుండా గోళ్లు కత్తిరించుకోవాడానికి గుమ్మం కూర్చుంటారు.అలా కూర్చుని ఆ పనిచేయుకూడదు.ఇంకోక విషయం ఏమిటంటే చెప్పులు గుమ్మం ముందు ఎట్టి పరిస్దితులలో వుంచకూడదు.అలా వుంచినట్లుయితేఅందినదనం కూడా చేతికి అందకుండా రుణబాదలు అదికమవుతాయని అంటున్నారు.ఇంటిముందు గుమ్మం ముందు క్యాలేండరు కూడా వుంచకూడదు ఈశాన్యం మూల లక్ష్మిదేవి చిత్రపటాన్ని వుంచడం శుభప్రదం అందువల్ల గుమ్మం ఎంత పవిత్రంగా వుంచితే అంత శుభఫలితాలు కలుగుతాయని శాస్త్రం చెబుతుంది,