ఇంట్లోకి ఎలుగుబంటి
శ్రీకాకుళం:శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం సుసరాం గ్రామంలోకి ఎలుగుబంటి రావడంతో ప్రజలు భయాందోళన చెందారు.ఇంటిప్రక్కనే వున్న రేకులుషెడ్డులోనుండి ఇంట్లోకి రావడానికి ప్రయత్నం చేయుడంతో ఈ సంఘటన చూసిన ప్రజలు భయంతో పరుగులు తీశారు.అటవీ అదికార్లుకు సమాచారం అందించారు.