భక్తి సమాచారం
ఇంట్లో పూజా మందిరం ఏ దిశగా ఉండాలి…?
పూజా మందిరాన్ని ఇంటిలో ఈశాన్యదిక్కులో ఏర్పాటు చేసుకోవాలి.తూర్పు,ఉత్తర దిక్కుల మద్య ఉన్న ప్రాంతమే ఈశాన్యం.పూజ చేసుకునేవారు తూర్పు లేదా ఉత్తర దిక్కుల తిరిగి కూర్చోని పూజ చేయుడం శుభప్రదం.దైవాన్ని పడమర వైపు,దక్షిణ వైపు చూసేలా పటాలు లేదా విగ్రహాలు అమర్చుకోవాలి.ఇంటి వైశాల్యాన్ని బట్టి ఒక్క ప్రతిమగాని ఫోటో గాని ఈశాన్య దిక్కుకు అమర్చుకోవాలి.ఈ విదంగా ఇంటిలోదేవుని పూజా మందిరం వుంచుకునే విదంగా చూసుకుంటే ఆ ఇంటికి శుభం కలుగుతుంది.