ఇండియాలో ఫోర్తువేవ్ అలజడి…?
దేశంలో కరోనా తగ్గుముఖం పట్టి ప్రజలు జనజీవనంలో ఊపిరిపీల్చుకుంటున్న సమయంలో మళ్లీ ఫోర్తు వేవ్ అలజడి దేశంలో కన్పిస్తుంది.దేశవ్యాప్తంగా కోవిడ్ పాజిటివ్ రేటు ఒక్కసారి పెరగడంతో కేంద్రం అప్రమత్తమైంది.జనవరి తర్వాత పాజిటివ్ రేటు 35శాతానికి చేరుకుంది.డిల్లీ,యుపీ,హర్యానా,రాష్ట్రాలలో కేసులు పెరిగిపోవడంతో మళ్లీ ఆందోళన ప్రారంభమైంది.దేశంలో 11వారాలుగా తగ్గుతూ వస్తున్న కేసులు ఆదివారం ఒక్కసారిగా పెరగడంతో ప్రజలుకు ఫోర్తువేవ్ భయం పట్టుకుంది.ప్రజలు అప్రమత్తంగా వుండాలని అటు ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి.