ఇండోనేషియాలో కుదిపేసిన భూకంపం
ఇండోనేషియాలో తీవ్ర భూకంపం కుదిపేసింది.శిధిలాలు దిబ్బగా జావాద్వీపం మారిపోయింది.అంతకంతకూ మృతులు సంఖ్య పెరుగుతుంది.ఇంకా శిధిలాలు కింద అనేక మంది భాదితులువున్నట్లు సమాచారం.ఆసుపత్రులన్నీ గాయాపడినవారితో నిండిపోయాయి.ఆసుపత్రులు ఖాళీ లేకపోవడంతో ఆరుబయటే చికిత్స అందిస్తున్నారు.