ఇండోనేషియాలో భారీ భూకంపం

0
696
telugu news

ఇండోనేషియాలో భారీ భూకంపం
జకార్తా: ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది.ఆదివారం ఉదయం 5.17గంటలకు టోబోలోలో భూమి కంపించింది.దీని తీవ్రత రిక్టర్‌స్కేలు పై 6.0గా నమోదైందని యుఎస్‌ జియోలాజికల్‌ సర్వే తెలిపింది.భూఅంతర్బాంలో 174.3కిలోమీటర్లు లోతులో ప్రకంపణ లు వచ్చాయని పేర్కొంది.అయితే ఈ భూకంపం వల్ల జరిగిన నష్టాన్ని సంబందించిన వివరాలు ఇంకా తెలియువలసివుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here