ఇక వంటగ్యాస్ 5కిలోలే…కేంద్రం కీలక ప్రతిపాదన
న్యూడిల్లీ:వంటగ్యాస్ సిలెండర్ బరువు తగ్గించేందుకు కేంద్రం ప్రణాళిక సిద్దం చేసింది.14.2కేజీల బరువున్న డెమెస్టెక్ గ్యాస్ సిలెండర్ 5కేజీలుకు తగ్గించడం లేదా ఇతర ఆప్ఫన్లు పరిశీలిస్తున్నామని కేంద్ర పెట్రోలియం,సహజవాయువు శాఖమంత్రి హర్దిప్‌సింగ్‌పూరి రాజ్యసభలో తెలిపారు.14.2కేజీలు వున్న సిలెండర్లు ఇతర ప్రాంతాలుకు తీసుకువెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నా దృష్ట్యా పరిశీస్తున్నామని మంత్రి తెలిపారు.త్వరలో సబ్సీడీ విషయంలో కూడా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం వుందని తెలిపారు.