ఈనెల 11,12న ప్రదాని మోదీ విశాఖ పర్యటన
ఈనెల 11,12తేదీలలో విశాఖపట్నంలో ప్రదాని నరేంద్రమోదీ పర్యటించనున్నారని బిజేపి ఎమ్యేల్సీ పివిఎన్ మాధవ్ తెలిపారు.ప్రదాని మంత్రి 15పధకాలతో పాటు శంఖుస్దాపనలు కార్యక్రమాలువుంటాయని తెలిపారు.విశాఖపట్నం ఇప్పటికే పాలనతోభ్రష్టుపట్టించారని భూకబ్జాలుతో పాటు విపక్షాలును అణిచివేత పద్దతిలు సాగుతున్నాయని అన్నారు.