ఈనెల 19నమినీ మహానాడు

0
285
telugu news

ఈనెల 19నమినీ మహానాడు
పల్నాడు జిల్లా:జిల్లాలోని నరసరావు పేటలో ఈనెల 19న జరగబోయే మినీ మహానాడు విజయవంతం కావాలని పిలుపు నిస్తూ తెలుగుదేశం భారీ ర్యాలీ నిర్వహించింది.ఈ ర్యాలీ లో పార్టీ కార్యకర్తలుతో పాటు టిడీపి ఇన్‌చార్జు చదలవాడ అరవిందుబాబు పాల్గోన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here