తెలంగాణలో పేపరు లీక్ చేసిన ముగ్గురు ను సిట్ అదికార్లు అదుపులోకి తీసుకున్నారు.ప్రశాంత్,రాజేందర్,తిరుపతయ్య ను సిట్ ఆఫీసుకు తరలించారు.అనంతరం వైద్యపరిక్షలు నిర్వహించారు.ఈనెల 6వరకూ కస్టడీలో విచారణ చేయునున్నట్లు సిట్ అదికార్లు తెలిపారు.ప్రదాన నిందుతులు సంబందాలు,పేపరు విక్రయాలు పై వివరాలు సేకరించనున్నట్లు సిట్ అదికార్లు తెలిపారు.ఆర్దిక లావాదేవిలపై దృష్టిసారిస్తున్నామని సిట్ అదికార్లు తెలిపారు.