ఉక్రేయిన్‌కు వరద ముంపు
రష్యాదాడులుతో కంటిమీద కునుకు లేకుండా గడిపిన ఉక్రేయిన్ ప్రజలుకు ఇప్పుడు వరద ముంపు తీవ్ర భయాందోళనకు గురిచేస్తుంది.నీవర్ నదీ ప్రవాహంలో నిర్మించిన డ్యాం రష్యా బాంబులకు బద్దలవడంతో వరద నీరు పట్టణాలలోకి చేరుకుంది.మంచినీరు లేక ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఇండ్ల పైనే జీవనం సాగిస్తున్నారు.దాడులులో ఈ డ్యాం పేల్చడం వల్ల ఈ పెను ప్రమాదం సంభవించిందని నిపుణులు అంటున్నారు.