ఉక్రేయిన్ పై యుద్దం ప్రకటించిన రష్యా…?
రష్యా ఉక్రేయిన్‌పై యుద్దం ప్రకటించినట్లు ప్రాధమిక సమాచారం,వీటితో రెండు దేశాలు మద్యయుద్దమేఘాలు కమ్ముకున్నాయి.ఈ నేపధ్యంలో రెండు దేశాలు మద్య సైనిక సామర్ధ్యం ఒక్కసారి పరిశీలిస్తే యాక్టివ్ సిబ్బంది రష్యాకు 8,50,000మంది,ఉక్రేయిన్ కు 2లక్షలు మంది,ట్యాంకులు రష్యాకు 12,420వుంటే ఆ దేశానికి 2,596వున్నాయి,సాయిదవాహనాలు రష్యాకు 30,122వుంటే ఆదేశానికి 12,303వున్నాయి.యుద్ద విమానాలు రష్యాకు 772వుంటే ఆదేశానికి 69వున్నాయి,ఎటాక్ హెలికాప్టర్లు రష్యాకు 544వుంటే ఆదేశానికి 34వున్నాయి.యుద్దనౌకలు రష్యాకు 605వుంటే ఉక్రేయిన్‌కు 38వున్నాయి.ఫ్రిగేట్సు రష్యాకు 11వుంటే ఆదేశానికి 1మాత్రమే వుంది.విద్యంసనౌకలు రష్యాకు 15వుంటే ఉక్రేయిన్‌కు ఏమీలేవు.