ఎంపి రామ్మోహన్‌నాయడు జన్మదినవేడుకులు
శ్రీకాకుళం: శ్రీకాకుళం పార్లమొంటు సభ్యులు యువనేత కింజరాపు రామ్మోహననాయడు జన్మదినవేడుకులు జిల్లాలో ఘనంగానిర్వహించారు.ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం మాజీ శాసనసభ్యురాలు గుండ లక్ష్మీదేవి కేక్ కట్ చేశారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ చిన్నతనంలోనే ఐక్యరాజ్యసమితిలో తెలుగువారి వాణీ విన్పించి తండ్రి మించిన తనయుడుగా పేరుసంపాదించుకన్నారని,తిరుగులేని నాయుకుడుగా పేరు సంపాదించుకున్నారనిఅన్నారు.నేటి యువతకు మార్గదర్శంగా ప్రజలతో మమేకమై ప్రజలు కష్టాలు తెలుసుకోవడంలో ముందుంటున్నారని అన్నారు.అనంతరం పండ్లు ,దుస్తులు ,పేదవారికి పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయుకులు,పలువురు పాల్గోన్నారు.