ఎన్నికలు కార్యక్రమాలకు వలంటీర్లు దూరంగా వుండాలని ఛీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ ఎం.కే .మీనా ఆదేశాలు జారీ చేశారు.ఇప్పటికీ ఎవరికైనా అలాంటి పనులు అప్పగిస్తే వెంటనే తప్పించాలని ఓటర్లు నమోదు వాలంటీర్లుకు ఉపయెగించవద్దుని తెలిపారు.దీనిపై కలెక్టర్లు ,ఎన్నికల అధికార్లు పరిశీలించాలని ఎక్కడా వారి ని ఉపయోగించవద్దుని తెలిపారు.ఓటర్లు ఆధార్ అనుసంధానం లోనూ వాలంటీర్లు వినియెగించవద్దుని,అభ్యుర్దులకు వాలంటీర్లు ఏజెంట్లుగా వుండకూడదని స్పష్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఎం.కె మీనా