ఎపి కి వర్షసూచన
అండమాన్ సముద్రంలో ఉపలితల ఆవర్తనం ఏర్పడే అవకాశాలు వున్నాయని వాతావరణ శాఖ తెలపడంతో ఎపిలో మళ్లీ వర్షాలు పడే అవకాశాలువున్నాయి.దక్షిణ అండమాన్ సముద్రంలో డిసెంబరు 4న ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం వుండడంతో ఇది 5వతేదీన అల్పపీడనంగా మారి 7వతేదీనాటికి వాయుగుండం మారుతుందని వాతావరణ శాఖ అంచనావేస్తుంది.అందువల్ల ఆంద్రప్రదేశ్‌లో వానలు కురిసే అవకాశంవుంది.