తెలుగుదేశం పార్టీ అద్యుక్ష్యులు నారా చంద్రబాబునాయుడు నివాసంలో ఎమ్యేల్సీగా ఎంపికయిన పంచుమర్తి అనురాధ చంద్రబాబునాయుడు చేతులుమీదుగా దృవీకరణ పత్రం అందుకున్నారు.అనురాధను చంద్రబాబు అబినందించారు.తనకిచ్చిన భాద్యతను సమర్దవంతంగా నిర్వహిస్తానని తెలిపారు.అనురాధ ఎన్నికకుతో మండలిలలో తెలుగుదేశం పార్టీ బలం పెరిగింది.