ఎమ్యేల్సీ ఎన్నికలుకు అంతా సిద్దం
శ్రీకాకుళం: స్దానిక సంస్దల ఎమ్యేల్సీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టరు ఎన్నికల అధికారి శ్రీకేష్‌లాఠకర్ తెలిపారు.రాష్ట్ర ప్రదాన ఎన్నికలు కమిషన్ ముఖేస్‌కుమార్‌మీనా వీడియెకాన్ఫురెన్సులో జిల్లాకలెక్టరు ,ఎస్‌పి ,జాయింట్ కలెక్టరు,డిఆర్‌ఓ పాల్గోన్నారు.ఈ సందర్బంగా మీనా మాట్లాడుతూ ఎన్నికలు నియమావళి ఉల్లంఘించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సమస్యాత్మకత ప్రాంతాలు గుర్తించి ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయాలని అన్నారు.