ఏనుగులు భీభత్సం
చిత్తూరు:చిత్తూరు జిల్లా సోమలి మండలం ఊసగడ్డలో ఏనుగులుభీబత్సవం ప్రజలు భయాందోళన చెందుతున్నారు.మూడు పూరిల్లు ,నిత్యవసర వస్తులు ద్వంసంచేశాయి.ఏనుగులు దాడిలు నుండి కాపాడాలని అక్కడ ప్రజలు కోరుతున్నారు.అటవీశాకాదికారులు తక్షణమే ఏనుగులు గుంపులునుండి రక్షించాలని కోరుతున్నారు.