Wednesday, October 4, 2023
HomeNews  ఏపి కానిస్టేబుల్‌ నియామక ప్రాధమిక పరిక్ష

  ఏపి కానిస్టేబుల్‌ నియామక ప్రాధమిక పరిక్ష

ఏపి కానిస్టేబుల్‌ నియామక ప్రాధమిక పరిక్ష
ఏపి కానిస్టేబుల్‌ నియామక ప్రాధమక పరిక్ష ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు.రాష్ట్రంలో 6వేల 100పోస్టులకు భర్తీచేసేందుకు ఈ పరిక్ష నిర్వహిస్తున్నారు.పరిక్ష రాసేందుకు 5లక్షలుకు పైగా అభ్యుర్దులు ధరఖాస్తుచేసుకున్నారు.రాష్ట్రవ్యాప్తంగా 997 పరిక్షాకేంద్రాలు ఏర్పాటుచేశారు.పరిక్షా కేంద్రానికి నిముషం ఆలస్యమైనా అనుమతివ్వమని అదికార్లు తెలిపారు.పరిక్షా ఉదయం 10గంటలకు ప్రారంభమై ఒంటిగంటవరకు జరుగుతుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments