.ఏపి పదోతరగతి పరిక్షావిదానంలో స్వల్ప మార్పు

0
472
8television

.ఏపి పదోతరగతి పరిక్షావిదానంలో స్వల్ప మార్పు
అమరావతి: ఏపి పదోతరగతి పరీక్షావిధానంలో స్వల్ప మార్పులు జరిగాయి.కోవిడ్‌`19కారణంగా విద్యార్దులు మానసిక ఆందోళన తగ్గించేందుకు పరీక్షాపత్రాలను కుదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.2020 విద్యాసంవత్సరానికి పదోతరగతి 7పేపర్లు మాత్రమే నిర్వహిస్తారు.కొత్త విధానంలో 2022సంవత్సరంలో పదో తరగతి పరిక్షలు జరుగుతాయని అడ్వాన్సు సప్లిమొంటు కూడా 7పేపర్లే వుంటాయని ప్రభుత్వం తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here