ఏపీలో గ్రీన్ ఎనర్జీకోసం భారీ ప్రాజెక్టులు. రూ.60 వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్న అదానీ గ్రీన్ ఎనర్జీ3,700 మెగావాట్ల పంప్డ్ హైడ్రో స్టోరేజ్ ప్రాజెక్టు 10వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టు
దాదాపు 10వేలమందికి ఉద్యోగాలుదావోస్ వేదికగా ముఖ్యమంత్రి వైయస్ జగన్, గౌతం అదానీల సమక్షంలో ఎంఓయూపై సంతకాలు.