HealthNews ఐసిడిఎస్ పిడిగా అనంతలక్ష్మి By 8television - April 4, 2022 0 394 Facebook Twitter Pinterest WhatsApp Telegram ఐసిడిఎస్ పిడిగా అనంతలక్ష్మి శ్రీకాకుళం: జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారత అధికారిగా కె.అనంతలక్ష్మి ని ప్రభుత్వం నియమించింది.సోమవారం ఆమె పదవీ బాధ్యతలు చేపట్టారు.ఇక్కడ పనిచేసిన పిడి జి.జయదేవి అల్లూరి సీతారామరాజు జిల్లాకు బదిలీ అయ్యారు.