ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య
విజయవాడ: ఆ కుటుంబానికి ఏమి కష్టం వచ్చిందోగాని సంక్రాంతి వేళ విషాదం ఆ కుటుంబంలో నెలకుంది.విజయ వాడ అమ్మవారిని దర్శించుకున్న ఆ కుటుంబం కన్యకాపరమేశ్వరి సత్రంలో వున్నారు.అనంతరం తండ్రి కొడుకు కృష్ణానదిలో దూకి ఆత్మహత్యకోగా ,తల్లి కొడుకు విషం తాగి ఆత్మహత్యచేసుకున్నారు.తెలంగాణ రాష్ట్రానకి చెందిన వారుగా పోలీసులు తెలుపుతున్నారు.గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. సూసైడుకు గల కారణాలుతెలుసుకునే ప్రయత్నంలో బెజవాడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.