ఒమిక్రాన్‌ కేసులు పై ప్రభుత్వంలో చలనం లేదు

0
494
8television

ఒమిక్రాన్‌ కేసులు పై ప్రభుత్వంలో చలనం లేదు
అమరావతి: ఏపిలో ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతున్నా వైసీపి ప్రభుత్వంలో చలనం లేదని ఎపి టిడిపి అద్యుక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ప్రజలు ప్రాణాలకంటే కక్ష్యసాధింపు చర్యలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని వ్యాక్సినేషన్‌ లో ఎపి వెనుకబడివుందని అన్నారు.ఇతర రాష్ట్రలు కరోనా కట్టడిలో ముందుంటే ఎపి కక్ష్యసాధింపులో ముందుందని ప్రభుత్వ ఆసుపత్రలులో మౌళిక సదుపాయాలు శూన్యమని చెప్పారు.ఆరోగ్యశాఖామంత్రి ఆళ్ళ నానిరాష్ట్రంలో వున్నారా అన్ని ప్రశ్నించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here