కడప చేరుకున్న లోకేష్
కడప: కడప సెంట్రల్ జైలులో వున్న ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జు ప్రవీణ్‌రెడ్డిని పరిమర్శించేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ కడప చేరుకున్నారు.లోకేష్‌కు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.లోకేష్ పర్యటన దృష్ట్యా కడప సెంట్రల్‌జైలు వద్ద పోలీసులు బారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.