భారీగా డ్రగ్స్ పట్టివేత
డిల్లీ ఎయిర్ పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి.15.36కోట్లు రూపాయిలు విలువచేసే కొకైన్ సీజ్ చేశారు.కోకైన్ కడుపులో పెట్టి తరలించే ప్రయత్నంలో పట్టుబడ్డారు. ఆఫ్రికాకు చెందిన మహిళా గుర్తించి కస్టమ్స్ అదికార్లు అరెస్టుచేశారు,