కరోనా కేసులు
న్యూడిల్లీ: దేశంలోనే డిల్లీలో ఇప్పటికే కోవిడ్ కేసులు వ్యాప్తికి కీలకమైన ఆర్‌వాల్యూ రెండు దాటివేయుడంతో ఆరోగ్యశాఖ ఆందోళన చెందుతుంది.మిగతా మోట్రోనగరాలలో కూడా శరవేగంతో పెరుగుతుండడంతో రానున్న రెండువారాలలో ఇది తీవ్రంగా వుంటుందని వైద్యఆరోగ్య శాఖ హెచ్చరిస్తుంది.డిసెంబరు 26న గ్రేటర్ హైదరాభాద్‌లో 69కేసులు నమోదు అయితే ఇపుడు 198కి చేరింది.సుమారు రెండిరతలు కేసులు పెరిగాయి.ఇతరప్రాంతాలునుండి విదేశాలలనుండి పండుగ సీజన్ కావడంతో ప్రయాణాలు అదికంగా వుండడంతో వ్యాప్తి మరింత పెరిగే అవకాశం వుంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా వుండాలని ప్రభుత్వం తెలిపింది